సెప్టెంబర్ 15, 2026
TRINETHRAM NEWS
Impact of rain

Impact of Rain : త్రినేత్రం న్యూస్ : భారీ వ‌ర్షం కార‌ణంగా 15 విమానాల దారి మళ్లింపు… జైపూర్‌కు 12 విమానాలు, చండీగఢ్‌కు రెండు, లక్నోకు ఒక విమానం మళ్లింపు… వర్షం కారణంతో టేక్ ఆఫ్, లాండింగ్‌లలో విమానాలకు ఇబ్బందులు

ఆలస్యంగా నడుస్తున్న విమానాలు… రోడ్లపై నీరు నిలవడంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్… రెడ్ అలర్ట్ జారీచేసిన భారత వాతావరణ శాఖ

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page