నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ నియామకాన్ని స్వాగతిస్తున్న: ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి

TRINETHRAM NEWS

నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ నియామకాన్ని స్వాగతిస్తున్న: ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి

గతంలో ఆంధ్రాలో కేవలం ధనవంతులకే ఎంపీ, ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉండేది. కానీమన వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జగనన్న అన్ని వర్గాలకు రాజకీయాల్లో ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్యే అనిల్ నెల్లూరులో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పనులు చేశారు. ఈ 2024లో మన అనీల్ యాదవ్ కు పార్లమెంట్ ఎన్నికలలో ఓటు వేసి అవకాశం ఇవ్వాలి. యాదవ్ కులానికి చెందిన ఆయన పేరును ప్రకటీంచడం పట్ల బీసీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు, జగనన్న నిర్ణయానికి మేమేంతో గర్విస్తున్నాం. భవిష్యత్తులో, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు వైఎస్సార్సీపీ పార్టీ పల్నాడు నుండి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తారు. ఈసారి 175 కి 175 ఖాయం. – ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి

You cannot copy content of this page

Scroll to Top