
Chief Minister Reviews : గుంటూరు జిల్లా : అమరావతి: త్రినేత్రం న్యూస్: ఆగస్టు 14 ; జల వనరుల శాఖ అధికారులతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, లోటు వర్షపాతం, భూగర్భ జలాలు, త్రాగునీటి సరఫరా నిర్వహణ ప్రణాళిక, అదేవిధంగా జల ధార, జల హారతి సంబంధించిన కార్యక్రమాల అమలపై అధికారులకు దిశ నిర్దేశం చేశారు.
పనులను నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని తెలిపారు. రైతులకు నీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe