ఆగస్ట్ 14, 2026
TRINETHRAM NEWS
Deputy Speaker Nasha Mukt Bharat

Deputy Speaker Nasha Mukt Bharat : పశ్చిమగోదావరి జిల్లా: త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 14 ; జిల్లా కేంద్రమైన భీమవరం ఆర్టీసీ బస్సు ప్రాంగణం వద్ద నషా వి ముక్త్ భారత్ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు, రాష్ట్ర ఉప సభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు.

అదేవిధంగా భీమవరం నియోజకవర్గం శాసనసభ్యులు పి ఎస్ సి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు కూటమి నాయకులు పాల్గొన్నారు. రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ, స్వాతంత్ర దినోత్సవం గురించి విద్యార్థులకు వివరణ అందించారు. విద్యార్థిని విద్యార్థులు క్రమశిక్షణ కలిగి ఉండాలని, పెద్దలను గౌరవించాలని, ప్రతి పనికి సమయాన్ని కేటాయించుకోవాలని సూచించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page