ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
Massive Fire

Massive Fire : త్రినేత్రం న్యూస్ : కుత్బుల్లాపూర్‌లోని పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దేవరయాంజాల్‌లో ఉన్న స్నో రిచ్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోదాంలో ఐస్‌క్రీమ్, చికెన్, చాక్లెట్లు వంటి ఆహార పదార్థాలు నిల్వ ఉన్నట్లు సమాచారం.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దట్టమైన పొగలు అలుముకోవడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page