
Opportunity Students Attend Assembly : గుంటూరు జిల్లా: త్రినేత్రం న్యూస్: ఆగస్టు 12; ఈనెల అనగా ఆగస్టు 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలను విద్యార్థులకు ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు సెక్రటేరియల్ పేర్కొంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కళాశాలల ప్రిన్సిపాల్ లు ముందుగా విద్యార్థుల జాబితాతో సంబంధిత లేఖను legis.passes @mail.com కు పంపాలని
సూచించారు.
అయితే ఒక్కో బ్యాచ్ లో30 మందికి మాత్రమే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇతర వివరాలకు +91-863-2449184,+91-863-2449185 నంబర్ లను సంప్రదించాలని అసెంబ్లీ వివరించిందని అన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe