
Punya Kshetra Darsini : దేవరకొండ డివిజన్ ఆగష్టు 05, త్రినేత్రం న్యూస్. దేవరకొండ ఆర్ టీ సి డిపో అధ్వర్యంలో పుణ్యక్షేత్ర దర్శిని పేరుతో తెలంగాణ రాష్ట్రంతో పాటు అంతర్రాష్ట్ర లైన ఏపీ, కర్నాటక , మహారాష్ట్ర , ప్రముఖ పుణ్య క్షేత్రాలు , ఆధ్యాత్మిక కేంద్రాలకు ప్రత్యేక డీలక్స్ , సూపర్ లక్జరి బస్సులు నడిపిస్తున్నట్లు డిపో మేనేజర్ విజయకుమారి తెలిపారు.
ప్రస్తుత ఆషాఢమాసం , రాబోయే శ్రావణమాసం ,లను పురస్కరించుకొని భక్తులకు ప్రత్యేకంగా పవిత్రమైన ప్రముఖ పుణ్యక్షేత్రాలను అతి తక్కువ సమయంలో సందర్శించుకునే అవకాశం కలిపించినట్లు చెప్పారు.
పుణ్యక్షేత్ర వివరాలు:–
1 అలంపూర్, బీచ్పల్లి, శ్రీరంగాపురం , జతప్రోలు, సోమశిల, కొల్లాపూర్ ,
2 ధర్మపురి, కొండగట్టు, వేములవాడ, కొమరెల్లి
3, భద్రాచలం , మల్లూరు, మేడారం , రామన్న దేవాలయం ,
4, కాళేశ్వరం, భద్రకాళి దేవాలయం, వేయిస్తభాలగుడి(హన్మకొండ)
5, పంచదేవ పహాద్, మక్తల్, మన్యంకొండ, కురుమూర్తి గంగాపూర్,
6, విజయవాడ, పెద్దపులిపాక, పెనుగొండ, వాడపల్లి,
7, కొలాపూర్, జ్యోతిలా, పందర్పూర్, తుల్జాపూర్,
8, మంత్రాలయం, పంచముఖి, దేవసూగూర్,
పై యాత్రలే కాకుండా భక్తుల కోరికమేరకు వారుకోరుకున్న యాత్ర స్థలాలకు, బస్సులలను ఏర్పాటు చేయనున్నట్లు, డిపో మేనేజర్ విజయకుమారి తెలిపారు.
పూర్తివివరాలకు 9848847419 నెంబర్ కు సంప్రదించాలని సూచించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe