
JP Nadda : త్రినేత్రం న్యూస్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తాజాగా సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, బెంగాల్, కర్ణాటక, తెలంగాణ, కేరళ, తమిళనాడు, పంజాబ్ లలో కూడా పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయని ఆరోపించారు.
ఈ లీకేజీ ఘటనలను రాజకీయాలకు అతీతంగా చూడాలని, తమ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో ఇంటర్ పరీక్షా పత్రం లీక్ అవ్వడం, పంజాబ్ లో గ్రూప్-D పేపర్ లీక్ అవ్వడం వంటి సంఘటనలను ఆయన ప్రస్తావించారు….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe