త్వరలో ఎంపీ మాగుంట రాజీనామా

TRINETHRAM NEWS

Trinethram News : ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించడంపై సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు…

ఆయన త్వరలోనే వైసీపీని వీడనున్నట్లు వార్తలు వస్తున్నాయి…

ఆయనను బుజ్జగించేందుకు నిన్న విజయసాయి, సజ్జల.. ప్రయత్నించినా ఫలితం లేకపోయింది…

మాగుంట టీడీపీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

You cannot copy content of this page

Scroll to Top