కందుకూరు పట్టణ ఎస్ ఐ ని కలిసిన వైఎస్ఆర్సిపి నాయకులు

TRINETHRAM NEWS

Trinethram News : ఈరోజు కందుకూరు పట్టణ నూతన ఎస్ ఐ గా బాధ్యతలు తీసుకున్న ఆనంద్ భాస్కర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన కందుకూరు వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు sk రఫీ, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు అయ్యన్న, జిల్లా సేవాదళ్ ఉపాధ్యక్షులు శ్రీధర్, యువ నాయకులు రహీం, పట్టణ మహిళా నాయకురాలు ఆదిలక్ష్మి, జిల్లా నాయకులు అయూబ్ ఖాన్ , కాంట్రాక్టర్ బికారి, వెంకటేశ్వర్లు, అబ్దుల్ నబీ

You cannot copy content of this page

Scroll to Top