ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 01 31 at 3.02.40 PM

TRINETHRAM NEWS

Trinethram News : కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం,

బాపులపాడు మండలం బొమ్మలూరు పోలీస్ చెక్పోస్ట్ వద్ద హనుమాన్ జంక్షన్ సిఐ నవీన్ నరసింహమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించే తనిఖీల్లో భాగంగా ఏలూరు వైపు నుండి విజయవాడ వైపు వెళుతున్న కారులో 13 లక్షల 95 వేలు ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తూ ఉండగా పట్టుపడ్డ నగదు….

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న హనుమాన్ జంక్షన్ పోలీసులు.

You cannot copy content of this page