జూలై 2, 2026
TRINETHRAM NEWS
RBI Bank Holidays in July

RBI : Jul 01, 2026 : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) క్యాలెండర్ ప్రకారం, జూలై 2026లో బ్యాంకులకు మొత్తం 12 రోజులు సెలవులు ఉన్నాయి. వీటిలో 4 ఆదివారాలు, 2 శనివారాలతో పాటు మొహర్రం, రథయాత్ర వంటి పండుగ సెలవులు కూడా ఉన్నాయి.

అయితే, ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతాయని ఆర్బీఐ పేర్కొంది. ఈ సెలవుల కారణంగా బ్యాంక్ బ్రాంచ్ సేవలు అందుబాటులో ఉండకపోయినా, ఆన్లైన్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు యథావిథిగా పనిచేస్తాయని వివరించింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page