జూన్ 29, 2026
TRINETHRAM NEWS
police remand accused

Police : త్రినేత్రం న్యూస్, అశ్వారావుపేట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం. పోలీసుల వివరాల ప్రకారం తేది: 23.06.2026 నాడు శ్రీ, శ్రీ, ఫంక్షన్ హాల్ ఎదురుగా రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న. AP 39 VA 1713 ఆటోను, దొంగ లించారని, మహంకాళి,వెంకటేష్ R/o అబ్బుగూడెం గ్రామం, అన్నపూరెడ్డి పల్లి మండలం.

ఫిర్యాదు మేరకు అశ్వారావుపేట ఎస్సై, టి.యయాతి రాజు,కేసు నమోదు చేశారు.దర్యాప్తు లో భాగంగా ఆటో దొంగతనం చేసిన Sk. రహీమ్ S/o జానీ, R/o సత్తుపల్లి మండలం,అని గుర్తించి నిందితుడిని అరెస్టు చేసి ఆటోని స్వాధీన పరచుకుని రిమాండ్ కు తరలించారు.అశ్వారావుపేట సీఐ, పి.నాగరాజు,వెల్లడించారు. ఈ దర్యాప్తు లో అశ్వారావుపేట ఎస్సై, టి.యయాతి రాజు. మరియు అదనపు ఎస్సై, జె.దేవ్ సింగ్, మరియు ఇతర పోలీసు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page