
Pawan Kalyan : గుంటూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూన్ 27; సాయి కృష్ణ అదృశ్యమైన ఘటనలో కుల ప్రస్తావన తీసుకురావడంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా కేంద్రమైన విజయవాడ కృష్ణలంక లో ఏదో గొడవ జరుగుతోంది. ఒక రౌడీ క్రిమినల్ కు కులం మేంటి?
ఈ లాజిక్ ఏందో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. కులాన్ని ఎలా అంటగడతారని ప్రశ్నించారు. వాటిని నేనే ప్రారంభించానా? ఒక కులం కోసమే ఉండే వ్యక్తినైతే బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలోకి ఎందుకు వస్తారు ? అని పార్టీ నాయకులతో సమావేశంలో ప్రశ్నించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe