జెండా ఆవిష్కరించిన ఐక్యత ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కూన చిన్నారావు
త్రినేత్రం న్యూస్ అశ్వారావుపేట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఐక్యత ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కూన చిన్నారావు మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తిని నేటితరం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని.ఆనాటి పోరాట యోధుల త్యాగ ఫలితంతో మనం స్వేఛను అనుభవిస్తున్నామనిఅన్నారు.నేటి తరానికి వారిత్యాగాలను వివరించాలన్నారు. స్వాతంత్ర్య పోరాట యోధుల స్ఫూర్తితో ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో అందరూభాగస్వామ్యులు కావాలనిఅన్నారు.
ఈ కార్యక్రమంలో ఐక్యత ప్రెస్ క్లబ్ కార్యదర్శి పామర్తి మధు. కోశాధికారి చిన్నంశెట్టి వెంకట నాగబాబు. ఉపాధ్యక్షులు కే ఉదయ్ కుమార్. దాది చంటి. సహాయ కార్యదర్శులు మడకం వెంకన్న బాబు. మద్దు రవికుమార్. కార్యవర్గ సభ్యులు. తలగాని మధు ప్రశాంత్. నార్లపాటి సోమేష్. గోళ్ళ నవీన్ కుమార్. తోకల రాంబాబు.అల్లాడి మదన్ మోహన్. దొంగ వెంకట్. తర్లపాటి సాంబశివరావు ఆకుల శ్రీను. తదితరులు పాల్గొన్నారు,
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


