WhatsApp Image 2023 12 26 at 11.03.57 AM
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2023 12 26 at 11.03.57 AM
దేశంలో కొత్తగా 628 కరోనా కేసులు
గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 628 కరోనా కేసులు నమోదు కాగా యాక్టివ్ కేసుల సంఖ్య 4,054కి చేరింది.
కేరళలో అత్యధికంగా 3,128 కేసులు నమోదు కాగా కర్ణాటకలో మొత్తం 344 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 34 మందికి తాజాగా JN.1 వేరియంట్ సోకగా, ముగ్గురు మరణించారు.

You cannot copy content of this page