Walking : ఏ వయసు వారు ఎంతసేపు వాకింగ్ చేయాలి?

TRINETHRAM NEWS
Hwhat age be walking

Walking : త్రినేత్రం న్యూస్ : ప్రతిరోజూ వాకింగ్ చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, అయితే వయసును బట్టి ఎంతసేపు నడవాలో తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 31-50 ఏళ్ల మధ్య వయస్కులు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉండటానికి రోజుకు 30-45 నిమిషాలు నడవాలి.

అలాగే 51-65 ఏళ్ల వారు రోజుకు 30 నిమిషాలు, 66 ఏళ్లు పైబడిన వృద్ధులు 15-30 నిమిషాలు నడవడం వల్ల కీళ్లు, కండరాల నొప్పులు రాకుండా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top