TRINETHRAM NEWS

అత్యధికంగా 1.1 లక్షల మంది మెక్సికన్లకు లభించిన అగ్రరాజ్యం సిటిజన్‌షిప్

2023లో మొత్తం 8.7 లక్షల మందికి పౌరసత్వం ఇచ్చిన యూఎస్ఏ

కీలక రిపోర్ట్ విడుదల చేసిన ‘యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్’ ఏజెన్సీ