ఆదరణకేంద్రంలో సూర సుబ్బమ్మ కి,50వ సంవత్సర జ్ఞాపకార్థ వేడుకలు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: డిసెంబర్ 2: నెల్లూరు జిల్లా :బోగోలు మండలం.. బోగోలు మండలం: ముంగమూరు భవాని ఎడ్యుకేషనల్ సొసైటీ ఆదరణకేంద్రంలో కావలి వాస్తవ్యులు సూర సుబ్బమ్మ జ్ఞాపకార్థ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఆమె కుమారులు సూర మోహన్ రెడ్డి , మాట్లాడుతూ తన తల్లి, పేరు మీద ఆదరణకేంద్రంలో అనాధలకు అన్నదానం చేయడం అదృష్టంగా బావిస్తున్నానన్నారు ఆదరణకేంద్రం డైరక్టర్ డాక్టర్ కట్టిపల్లి సింహాద్రి రావు మాట్లాడుతూ ,సూర మోహన్ రెడ్డి, ఆదరణకేంద్రంనకు ఇంతకుముందు కూడ ఎన్నోసార్లు పలురకాలుగా సహాయం అందజేశారు అన్నారు ఈ కార్యక్రమంలో సూర మోహన్ రెడ్డి సోదరుడు సుబ్బారెడ్డి వారి కుటుంబ సభ్యులు పోల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page

Scroll to Top