చెన్నూరు నియోజకవర్గంలో 500 కోట్లతో అభివృద్ధి పనులు

TRINETHRAM NEWS

చెన్నూరు నియోజకవర్గంలో 500 కోట్లతో అభివృద్ధి పనులు

Trinethram News : చెన్నూరు : Nov 01, 2024,

చెన్నూరు నియోజకవర్గంలో 500 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. గురువారం మందమర్రి రామన్ కాలనీ ప్రాంతంలో ఆర్ వోబీ బ్రిడ్జి పై 40 లక్షలతో చేపట్టిన సెంట్రల్ లైటింగ్ సిస్టం ను ప్రారంభించారు. ఈ అభివృద్ధి పనులతో వచ్చే ఏడాదిలో చెన్నూరు రూపు రేఖలు మారనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top