TRINETHRAM NEWS

4 TMCs for Sagar right canal

సాగర్ కుడికాలువకు 4 టీఎంసీలు

Trinethram News : Telangana : గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ కుడికాలువ ద్వారా నాలుగు టీఎంసీల విడుదలకు కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ అంగీకరించింది.

ఈ నెల 17వ తేదీ నుంచి రోజుకు 5,500క్యూసెక్కుల చొప్పున విడుదల చేయాలని బోర్డుకు సిఫార్ఫు చేసింది.

హైదరాబాద్లోని కృష్ణాబోర్డు కార్యాలయంలో త్రిసభ్యకమిటీ సమావేశమైంది.

సాగర్ కుడికాలువకు నాలుగు TMCలు విడుదల చేసేందుకు సానుకూలంగా స్పందించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

4 TMCs for Sagar right canal