WhatsApp Image 2024 09 11 at 08.11.21
27 crore rupees released as per flood relief measures
ఏపీలో వరదల్లో నీట మునిగిన ఇళ్లకు రూ.25 వేలు..!
వరద సహాయ చర్యల మేరకు 27 కోట్ల రూపాయలు విడుదల
ఎన్టీఆర్ జిల్లాకు 25 కోట్లు, విజయనగరం జిల్లాకు 2 కోట్లు చెప్పున కేటాయింపు
Trinethram News : Andhra Pradesh : ఏపీలో వరదల్లో తీవ్రంగా నష్టపోయిన విజయవాడలోని వివిధ ప్రాంతాల ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయనుంది. బాగా నీట మునిగిన ఇళ్లకు రూ.25వేలు, మామూలుగా మునిగిన ఇళ్లకు రూ.10వేల చొప్పున సాయం అందించే అవకాశం ఉంది. వరదల్లో నీటమునిగిన మోటర్ సైకిళ్ల మరమ్మతుకు రూ.3వేలు, ఆటోలకు, ట్యాక్సీలకు రూ.10వేలు చొప్పున సాయం అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App

3 thoughts on “Flood Relief : వరద సహాయ చర్యల మేరకు 27 కోట్ల రూపాయలు విడుదల”
Comments are closed.