జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 04 at 20.17.29

TRINETHRAM NEWS

2,50,000 thousand stolen pensions across the state

విచారణకి ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..

ఉదారణకు ఆధార్ లో వయస్సు మార్చుకొని మరియు వికలాంగుడు కాకపోయినా వికలాంగుల పెన్షన్ మరియు ఒంటరి మహిళ కాకపోయినా పెన్షన్ మరియు వితంతు పెన్షన్ అక్రమంగా పొందటం..

కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెన్షన్లు పొందుతూ అర్హులైన వారికి పెన్షన్ ఆపి అడ్డగోలుగా దోచేస్తున్నారు..

బాధ్యులైన అధికారులు ఇప్పటికైన చర్యలు తీసుకోకపోతే బారీగా మండలస్థాయి అధికారులను సస్పెండ్ చేసే అవకాశం ఉంది..

పెన్షన్ల అవకతవకల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సీరియస్ గా ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

2,50,000 thousand stolen pensions across the state

You cannot copy content of this page