WhatsApp Image 2024 06 29 at 18.45.31
Important instructions on distribution of pensions
Trinethram News : AP: పెన్షన్ల పంపిణీకి కేటాయించిన నగదును బ్యాంకుల నుంచి శనివారం రాత్రిలోగా విత్ డ్రా చేసుకోవాలని కలెక్టర్లను CS నీరబ్ కుమార్ ఆదేశించారు. ఇవాళ రాత్రికి ఇవ్వలేకుంటే ఆయా బ్యాంకులు ఆదివారం డబ్బులను అందించాలని
ఆయన స్పష్టం చేశారు. జులై 1న ఉ.6 గంటలకు పెన్షన్ల పంపిణీ ప్రారంభం కావాలని, ఆరోజే 90% పంపిణీ
పూర్తి చేయాలని ఆదేశించారు. పెన్షన్ల పంపిణీపై కలెక్టర్లు నిత్యం సమీక్షించాలని CS సూచించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
