Trinethram News : వేదమూర్తి దేవవ్రత్ మహేశ్ రేఖే(19) సాధించిన ఘనతను రాబోయే తరాలు గుర్తుంచుకుంటాయని ప్రధాని మోదీ ప్రశంసించారు. శుక్ల యజుర్వేదం మాధ్యందిని శాఖకు చెందిన 2,000 మంత్రాలతో కూడిన కష్టమైన ‘దండక్రమ పారాయణం’ను రేఖే పుస్తకం చూడకుండా 50 రోజుల్లో పూర్తి చేశారు. ఇది భారతీయ సంస్కృతి, గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుందని మోదీ కొనియాడారు. ఈ మహత్తర కార్యం పవిత్ర కాశీ నగరంలో జరగడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


