ప్రజాదర్బార్ వినతులు స్వీకరిస్తున్న వైఎస్ జగన్
Trinethram News : Andhra Pradesh : వైసీపీ అధినేత వైఎస్ జగన్ నాలుగు రోజుల పర్యటనలో భాగంగా పులివెందులలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నేడు పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రయంలో వైఎస్ జగన్, ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. కాసేపటి క్రితమే ప్రజాదర్బర్ కార్యక్రమం ప్రారంభమవ్వగా ఈ కార్యక్రమానికి రాయలసీమ జిల్లాలు నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App