Bhumana : భూమన ఇంటి వద్ద ఉద్రిక్తత

TRINETHRAM NEWS

తేదీ : 17/04/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరుపతిలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన. కరుణాకర్ రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించడం జరిగింది.యంపి గురుమూర్తి మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ వైసిపి కార్యకర్తలతో కలిసి భూమన గోశాలకు ర్యాలీగా బయలుదేరడం జరిగింది.
ఈ క్రమంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ శ్రేణులకు పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. దీని కారణంగా ఉద్రిక్తత నెలకొంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Tension at Bhumana's house

You cannot copy content of this page

Scroll to Top