జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ నీ ప్రారంభించిన బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు రమావత్ హిమావంత్ కుమార్.
దేవరకొండ జూన్ 11 త్రినేత్రం న్యూస్. యువత అన్ని రంగాల్లో రాణించాలని బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు (మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ సార్ కుమారుడు) రమావత్ హిమావంత్ కుమార్ అన్నారు.
దేవరకొండ నియోజక వర్గం కొండమల్లేపల్లి పట్టణంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు రమావత్ హిమావంత్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. క్రీడలతో శరీర దృఢత్వం పెంపొందుతుంది అని ఆయన అన్నారు. యువత జిల్లాస్థాయి కాకుండా రాష్ట్ర మరియు దేశ స్థాయి క్రీడలలో రాణించాలని ఆయన సూచించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


