MLA Ramavat Ravindra : యువత అన్ని రంగాల్లో రాణించాలి

TRINETHRAM NEWS

క్రీడలతో శరీర దృఢత్వం పెంపొందుతుంది
జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ నీ ప్రారంభించిన దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ తనయుడు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు రమావత్ హిమావంత్ కుమార్
దేవరకొండ జులై 19 త్రినేత్రం న్యూస్. శనివారం కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు రమావత్ హిమావంత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా షేక్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు రమావత్ హిమావంత్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. క్రీడలతో శరీర దృఢత్వం పెంపొందుతుంది అని ఆయన అన్నారు. జిల్లాస్థాయిలో క్రీడలలో రాణించాలని ఆయన సూచించారు.యువతకు అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వీ నియోజకవర్గ అద్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ,యువజన విభాగం మండల అధ్యక్షులు రమావత్ తులసిరామ్, రమావత్ రమేష్, సోషల్ మీడియా కన్వీనర్ వాజిద్ పాషా,మాజీ సర్పంచ్ గుండెబోయిన లింగం యాదవ్, గ్రామ అధ్యక్షులు పంగ లాలయ్య,జంగీర్, రాపర్తి శ్రీను, యాదగిరి , పంగ రామయ్య,బొడ్డుపల్లి యాదయ్య, పంది హరికృష్ణ, కావటి వెంకటేష్, కొర్ర బీమా,అఫ్రోజ్,నిర్వాహకులు పంగ మల్లేష్, చింటూ, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Youth should excel in

You cannot copy content of this page

Scroll to Top