జూలై 11, 2026
TRINETHRAM NEWS
Youth Dies in Accident

Youth Dies : కంచికచర్ల మండల పరిధిలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలోయువకుడు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల వివరాల మేరకు.. వారి బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో నెల్లూరు జిల్లాకు చెందిన గణేశ్ మృతి చెందాడు.

అతను ఇబ్రహీంపట్నంలోని ఆర్కే కళాశాలలో చదువుతున్నట్లు సమాచారం. గాయపడిన ప్రవీణ్ నందిగామ పట్టణంలోని ముక్కపాటి నగర్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page