ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
KTR will reach Kannepalli

KTR : త్రినేత్రం న్యూస్ : రైతాంగానికి నీళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం లక్షల క్యూసెక్కుల నీళ్లు వృధా చేస్తున్నారు… కన్నెపల్లి వద్ద ఒక్క పంప్ ఆన్ చేస్తే పైకి నీళ్లు వచ్చేవి

ఈ ప్రభుత్వానికి చాతకాకపోతే.. వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి, పంపులు ఆన్ చేసి అన్ని జలాశయాలు నింపి ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తాము

కన్నెపల్లి వద్దకు పోతుంటే జనగామ వద్దే మమ్మల్ని పోలీసులు అడ్డుకుంటున్నారు.. ఎందుకు అడ్డుకున్నారు అని ప్రశ్నిస్తే పైనుండి ఆదేశాలని చెబుతున్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page