Trinethram News : Feb 12, 2026, ప్రముఖ అమెరికన్ నటుడు జేమ్స్ వాన్ డర్ బ్రీక్ (48) పెద్దపేగు క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూశారు. ఈ విషయాన్ని సన్నిహితులు తెలిపారు.
కాగా చివరి రోజులను ఆయన ధైర్యంగా ఎదుర్కొన్నారని వారు పేర్కొన్నారు. ‘డాసన్ క్రీక్’ వెబ్ సిరీస్, ‘వర్సిటీ బ్లూస్’ వంటి చిత్రాలతో ఆయన అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన మరణం పట్ల అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

