TRINETHRAM NEWS

యువభారత జట్టు U-19 వరల్డ్ కప్ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది.

మొదటి సెమీస్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా U-19 జట్టు మీద విజయం సాధించింది.అండర్‌-19 వరల్డ్‌ కప్‌లో ఫైన్‌లకు చేరిన భారత్.. సెమీస్‌లో రెండు వికెట్ల తేడాతో సౌతాఫ్రికాపై భారత్‌ విజయం.. సౌతాఫ్రికా స్కోర్ 244/7, భారత్‌ స్కోర్‌ 245/8.. హాఫ్ సెంచరీతో రాణించిన సచిన్‌ దాస్‌, ఉదయ్‌ సహారన్