జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : గుంటూరు: గుంటూరుకు చెందిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణి హైదరాబాద్లో అరెస్ట్ అయ్యారు.

పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీసులు బుధవారం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పాలేటీ కృష్ణవేణిని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ కు ఏపీ పోలీసులు తీసుకువెళ్లారు. అనంతరం ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి దాచేపల్లి పోలీస్ స్టేషన్ ను తరలించనున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

YCP social media activist

You cannot copy content of this page