జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 14 at 12.49.16

TRINETHRAM NEWS

వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ లో చేరనున్నారు. వేమిరెడ్డి ని నెల్లూరు లోకసభ అభ్యర్థి గా ప్రకటించిన వైసీపీ.

కాని ఆయన నిన్న చంద్రబాబు తో సమావేశం అయ్యారు.

ప్రస్తుతం TTD బోర్డు మెంబర్ అయిన వేమిరెడ్డి భార్య ప్రశాంతి రేపు పదవికి రాజీనామా చేయనున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ని నెల్లూరు లోకసభ స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థి గా పోటీ చేయమని కోరిన చంద్రబాబు.

నెల్లూరు తన భార్య ప్రశాంతి కి , కందుకూరు మహీధర్ రెడ్డి కి వైసీపీ టికెట్ ఇవ్వాలని కోరినప్పటికి వైసీపీ పార్టీ ఒప్పుకోక పోవటం తో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి TDP లో చేరుతున్నారు.

You cannot copy content of this page