తేదీ : 09/07/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, లో సెప్టెంబర్ పద్నాలుగు, పదిహేను వ తేదీలలో మహిళా సాధికార సభ్యుల జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు ఐదు వందల మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈ సమావేశాలను తిరుపతి వేదికగా నిర్వహిస్తామన్నారు. వచ్చేనెల ఆగస్టు మొదటి వారం లేదా రెండో వారంలో పది రోజులపాటు వర్షాకాల సమావేశాలు నిర్వహిస్తున్నామని అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


