TRINETHRAM NEWS

Women should lead in all fields

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి జిల్లా లోని రామగుండం డివిషన్ లోని గణేశ్ నగర్,ద్వారకా నగర్ లో జరిగిన సెక్టర్ మిటింగ్ లో పెద్దపల్లి జిల్లా మహిళా సాదికరిత కేంద్రం ఆద్వార్యం లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 100 రోజుల సంకల్ప్ కార్య క్రమం లో బాగంగా అవగాహన సదస్సు యేర్పాటు చేయడం జరిగింది,

ఈ కార్యక్రమం లో బాగంగా జెండర్ స్పెషలిస్ట్ స్వప్నా, పైనాన్స్ లిట్రాసి స్పెషలిస్ట్ సంధ్యరాణి, మాట్లాడుతు ఆడపిల్లల పట్ల లైoగీక వేదిoపులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయని అడపిల్లలకు భద్రతకరువు అవుతుందని, ఇలాoటి ధారుణాలు చేసె వారు ఎక్కువగా మన చుట్టే ఉంటారాని ఎవరిని నమ్మ వద్ద ని,జాగ్రతగా ఉండల ని,గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ల గురించి అంగన్వాడి సెంటర్ కీ వచ్చే పిల్లలకు చెప్పాలని, మరియు బాలింతలకి, తెలియజేయలని,వివరించారు,ఆడపిల్లల సoక్య రోజు రోజుకి తగ్గిపోతుందని,ఆడపిల్లల రేటును పెంచడానికి కేంద్ర ప్రభుత్వం, బేటీ బచావో బేటీ పడవో పతకం యేర్పాటు చేసారని చెప్తు, అంగన్వాడి సెంటర్లో నమోదైన రెండవ కాన్పు వారిపైన అంగన్వాడి సిభంది ప్రత్యేక శ్రధ చూపాలని, అంగన్వాడి కేంద్రం అంటె ప్రతి మహిళకి పుట్టినిళ్లు వంటిదని చెప్తు..అత్యవసర సమయలలో హెల్ప్ లైన్ నంబర్లు 181,100,112,1098,104,155209 వినియోగించు కోవలని చెప్పారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పతకాలు అందరు వినియోగించు కోవాలని, ప్రభుత్వ పతకాల పట్ల అందరికీ ఆవగాహన ఉండాలని, వివరించారు.

ఈ కార్యకారమం లో అంగన్వాడి సూపర్ వైసర్లు:శరీన్,విష్ణు ప్రియ, అంగన్వాడి టీచర్స్
పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Women should lead in all fields