Trinethram News : అమెరికాలోని ఓ కోర్టులో విచారణ జరుగుతుండగా ముద్దాయి రెచ్చిపోయాడు.
తనకు అనుకూలంగా తీర్పు ఇవ్వలేదని ఏకంగా మహిళా జడ్జిపై దాడికి దిగాడు.
తీర్పు ఇచ్చిన వెంటనే కోర్టులోనే జడ్జిపైకి అమాంతం దూకి దాడికి ప్రయత్నించాడు.
ఈ క్రమంలో పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆ వ్యక్తిని పక్కకు లాగారు.
దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది