ఖమ్మం జిల్లా : జనవరి 20 : (త్రినేత్రం న్యూస్); సత్తుపల్లి నియోజకవర్గం, కల్లూరు మండలం, మర్లపాడు గ్రామ పంచాయితీ భారత రాష్ట్ర సమితి సర్పంచ్ రాచబంటి చిన్న కృష్ణయ్య మాట్లాడుతూ ఆయనకు ఎన్ని ఓట్లు వచ్చాయో, ఎంత మెజార్టీ వచ్చిందో , ఎన్ని వార్డులు గెలిచారో చెప్పారు.
అదేవిధంగా ఆ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచినందుకు ఆనందంగా ఉందని అన్నారు.. మా గ్రామ ప్రజలు నన్ను నమ్మి గెలిపించినందుకు అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. నేను, , ఉప సర్పంచ్ , గ్రామ వార్డులు అందరం కలిసి గ్రామ అభివృద్ధికి , ప్రజాసేవకు కృషి చేస్తామని సూచించారు.. ప్రజలకు ఏదైనా సమస్య వస్తే పరిష్కార దిశగా ముందుంటామని, ఎల్లవేళలా మా గ్రామ ప్రజలకు, అభివృద్ధికి ఇష్టంతో పనిచేస్తానని వివరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


