జూన్ 26, 2026

WhatsApp Image 2023 12 30 at 3.38.33 PM

TRINETHRAM NEWS

Adimulapu Suresh: పారిశుద్ధ్య కార్మికులకు ఏ రాష్ట్రంలో లేని జీతాలు ఏపీలోనే ఇస్తున్నాం..

అమరావతి : పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. కార్మికులు ప్రధానంగా జీతభత్యాలు, ఉద్యోగ భద్రతపై డిమాండ్‌ చేస్తున్నారని ఆయన తెలిపారు..

పారిశుద్ధ్య కార్మికులకు ఏ రాష్ట్రంలో లేని జీతాలు ఏపీలోనే ఇస్తున్నామన్నారు..

మినిమం టైం స్కేలు అమలు అంశం సీఎం దృష్టికి తీసుకెళ్తామని ఆదిమూలపు సురేష్‌ తెలిపారు..

పారిశుద్ధ్య కార్మికులు విధులకు హాజరుకావాలని ఆయన కోరారు..

You cannot copy content of this page