WhatsApp Image 2024 05 29 at 11.30.02
Judges’ phones were also tapped: Bhujangarao
Trinethram News : Telangana : BRS అధికారంలో ఉన్నప్పుడు తాము తెలంగాణ
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శరత్ ఫోన్ను కూడా
ట్యాప్ చేశామని కీలక నిందితుడు, అడిషనల్ ఎస్పీ
(సస్పెండెడ్) భుజంగరావు వెల్లడించారు. అవసరాలకు
అనుగుణంగా ఆయన్ను ప్రభావితం చేసేందుకు
ఆయన వ్యక్తిగత జీవితం, ఇతర అలవాట్లను
తెలుసుకునే వాళ్లమని తెలిపారు. ప్రభుత్వ, BRS
నేతల కేసులను పర్యవేక్షిస్తున్న లాయర్లతో పాటు జడ్జీల
ఫోన్లను ట్యాప్ చేశామని వాంగ్మూలంలో పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
