TRINETHRAM NEWS

Trinethram News : Andhra Pradesh : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మక భావిస్తున్న సీ ప్లేన్ ప్రాజెక్టులో భాగంగా విజయవాడలో నీటి విమానాశ్రయం (వాటర్ ఏరోడ్రోమ్) ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ వద్ద రూ.20 కోట్లతో వాటర్ ఏరో డ్రీమ్ ఏర్పాటుకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంచనాలు రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఆర్సీఎస్ ఉడాన్ 3.1 పథకంలో భాగంగా దీన్ని నిర్మించనున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Water Airport at Vijayawada