
పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పెద్దపల్లి నియోజకవర్గంలో గురువారం రోజున పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్బంగా పెద్దపల్లి, సుల్తానాబాద్,ఎలిగేడు, జూలపల్లి పట్టభద్రుల పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు..
ఈ కార్యక్రమంలో పట్టభద్రులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
