Ponna Krishnaveni Naram Reddy : కత్తెర గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించండి

TRINETHRAM NEWS

ఒక్క ఛాన్స్ ఇవ్వండి అభ్యర్థిస్తున్న సర్పంచ్ అభ్యర్థి పున్న కృష్ణవేణి నారం రెడ్డి త్రినేత్రం న్యూస్ షాబాద్. ప్రతినిధి షాబాద్ మండల్ దామర్లపల్లి గ్రామపంచాయతీ గ్రామంలో ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ వస్తున్నాము కాబట్టి మాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి గ్రామ అభివృద్ధిని చేసి చూపెడతామని హామీ ఇస్తున్నాము అలాగే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంతవరకు మంచి నిధులతో మన ఊరి అభివృద్ధి చేసుకుందాం అంటూ ప్రచారంలో భాగంగా మాకు ఓటు వేసి గెలిపిస్తామని గ్రామ ప్రజలంతా మాకు మద్దతు ఇస్తున్నామని తెలిపారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Vote for the scissors symbol and bless it

You cannot copy content of this page

Scroll to Top