తేదీ : 16/02/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పాలకొల్లు పట్టణం గుత్తుల వారి పేట బి వి ఆర్ యం పాఠశాల యందు బాబి దర్శకత్వంలో ఫ్రెండ్స్ యూత్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులు , ఎమ్మెల్సీ , జడ్పీ చైర్మన్ మేక శేషుబాబు. ఇ చ్చేశారు.
ఆయన మాట్లాడుతూ యువత క్రీడారంగంలో రాణించాలన్నారు. అనంతరం రూపాయలు మూడు వేలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాము, కోటేశ్వరావు, సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


