WhatsApp Image 2023 12 29 at 12.01.46 PM
ఇటీవల మరణించిన దోసు లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించిన…
-వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ గారు.
వైరా నియోజకవర్గ వైరా మండల పరిధిలోని గరికపాడు గ్రామపంచాయతీ చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దోసు లక్ష్మీనారాయణ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న వైరా నియోజకవర్గ సభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ గారు పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని పరామర్శించారు.
