జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 19 at 3.48.04 PM

TRINETHRAM NEWS

Violation of government rules!

Trinethram News : ఎన్టీఆర్ జిల్లా

ఇసుక జోరుగా అక్రమ రవాణా సాగుతున్న పట్టించుకోని అధికారులు

ప్రభుత్వ నిబంధనలకు తొట్లు పొడుస్తున్న వైనం

కంచికచర్ల మండలం మొగులూరు గ్రామంలో జోరుగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణా

రాత్రి అయితే చాలు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న వైనం

ఇసుక డిమాండ్ పెరగడంతో హైదరాబాద్ కు ఖమ్మం మీదుగా రాత్రిళ్ళు 10 లారీలకు లోడ్ చేసుకొని ఇసుక తరలిస్తున్న వైనం

ఇసుక తరలింపు పై పెద్దల హస్తం

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలను కూడా పాటించని ఇసుక బకాసురులు

కేంద్రంగా చేసుకుని ఇసుక అక్రమ రవాణా

తెర వెనక ఉన్న సూత్రధారులు ఎవరూ పాత్రధారులు ఎవరు

ఇసుక లోడింగ్ లో కూడా చేతివాటం చూపిస్తున్న వైనం

అధనపు డబ్బులు చెల్లిస్తే ఎక్కువ లోడు చేస్తున్న వైనం

అధికారులు ఇప్పటీ కైనా ఇసుక బకాసులకి అడ్డుకట్ట వేయకపోతే ఇసుక బకాసురులు బలితెగించే అవకాశం ఎక్కువగా ఉందనీ ఆరోపణలు

నిద్రమత్తులో ఉన్న అధికారులకు ఇసుక అక్రమ రవాణా గురించి తెలియకపోవటం శోచనీయం!

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Violation of government rules!

You cannot copy content of this page