జూన్ 26, 2026
TRINETHRAM NEWS

తేదీ : 22/05/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరువూరు నియోజకవర్గం, మండలం, చౌటపల్లి గ్రామం శివారులో ముగ్గురు తెలియని మహిళలు ఇరువురు యువకులు సంసరించడం జరిగింది. చెరువు కట్ట పైనుండి ఆటోలో గ్రామంలోకి ప్రవేశించారు. రాత్రివేళ అనుమానంగా తిరుగుతుండడం తో వాళ్లని గ్రామస్తులు నిర్బంధించారు.
మీరు ఎవరు? ఏ ఊరు? వైపు ఎందుకు వచ్చారు? అని అనుమానిత మహిళలు, యువకులను గ్రామస్తులు ప్రశ్నించారు. వాళ్లలో ఒకరికి ఒకరు పొంతన లేకుండా సమాధానం చెప్తున్నారు. అర్థం కాని భాషలో మాట్లాడడం జరిగింది. పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటన స్థలానికి చేరుకుని వాళ్లను స్టేషన్ కు తరలించారు. పూర్తి వివరాలు పోలీస్ విచారణలో తేలాల్సి ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Villagers arrested three women

You cannot copy content of this page