జూలై 26, 2026
TRINETHRAM NEWS
Vijay - Sangeeta together

Vijay – Sangeeta : త్రినేత్రం న్యూస్ : తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రజాసేవలో బిజీగా గడుపుతున్న తమిళ స్టార్ హీరో విజయ్ జోసెఫ్ వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తుతం ఒక షాకింగ్ వార్త సోషల్ మీడియాను ఊపేస్తోంది.గత కొంతకాలంగా విజయ్, ఆయన భార్య సంగీత విడివిడిగా ఉంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఎన్నికల సమయంలో సంగీత కోర్టును ఆశ్రయించారనే వార్తలు, ప్రమాణస్వీకారోత్సవానికి ఆమె హాజరు కాకపోవడం వంటి పరిణామాలు వీరి మధ్య దూరాన్ని స్పష్టం చేశాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, వీరిద్దరి మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోయి, మళ్లీ కలిసి ఒకే ఇంట్లో ఉండటానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఈ జంటను తిరిగి ఒకటి చేయడానికి విజయ్ కుటుంబ సభ్యులు తెరవెనుక గట్టి ప్రయత్నాలే చేసినట్లు సమాచారం. ముఖ్యంగా విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ ఈ విషయంలో అత్యంత కీలక పాత్ర పోషించారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. కొడుకు రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, అలాగే కుటుంబ బంధాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో శోభ స్వయంగా కోడలు సంగీతతో మాట్లాడి, ఇరుపక్షాల మధ్య ఉన్న విభేదాలను సక్సెస్ ఫుల్గా సెటిల్

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page