PM Modi : నక్సలిజంపై బలగాల విజయం గర్వకారణం: మోదీ

TRINETHRAM NEWS

Trinethram News : ఛత్తీస్గఢ్ భారీ ఎన్కౌంటర్పై ప్రధాని మోదీ స్పందించారు. భద్రతాబలగాల విజయం గర్వకారణమని ట్వీట్ చేశారు. దేశంలో ప్రజలు ప్రశాంతంగా జీవించేందుకు నక్సలిజం నిర్మూలనే ధ్యేయంగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఆయన వెల్లడించారు. కాగా ఇవాళ ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్-బీజాపూర్ మధ్య ఉన్న ఇంద్రావతి అభయారణ్యంలో జరిగిన భీకర ఎన్ కౌంటర్లో 27 మంది నక్సల్స్ మరణించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Victory of forces over

You cannot copy content of this page

Scroll to Top